తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కేరళ - తిరువనంతపురంలో ఇళ్ల పక్కన వాగులో 18 అడుగుల కింగ్ కోబ్రాను చూసి, అధికారులకు సమాచారమిచ్చిన స్థానికులు .18 అడుగుల కింగ్ కోబ్రాను భయపడకుండా, చాకచక్యంగా పట్టుకున్న లేడీ ఫారెస్ట్ ఆఫీసర్ రోషిణి.
Admin
తెలుగు వెలుగు టీవీ