తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జూన్ 21, 2025 న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వము మరియు కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ వారి ఆదేశాల మేరకు కోల్ ఇండియా అనుబంధ బొగ్గు సంస్థల నందు యోగ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు ఇవ్వడంజరిగింది. మన సింగరేణి సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్.బలరాం (ఐఆర్ఎస్) దిశ నిర్దేశాలతో మన సంస్థ నందు కూడా ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం పెద్ద ఎత్తున నిర్వహించడానికి చేసిన ఏర్పాట్లలో భాగంగా కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రి లో అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సింగరేణి ప్రధాన ఆసుపత్రి సీఎమ్ఓ కిరణ్ రాజ్, డాక్టర్లు, నర్సులు, కార్మికులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ