తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరితో కలిసి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం 10 గంటలకు కొత్తగూడెం రైల్వే స్టేషన్ రోడ్ సందర్శన. 10:30కు కొత్తగూడెం క్లబ్ లో నియోజకవర్గ లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, సీఎం సహాయనిధి చెక్కులను పంపిణీ చేస్తారు. ఈ కార్య క్రమాన్ని విజయవంతం చేయాలని స్థానిక నేతలు కోరారు.
Admin
తెలుగు వెలుగు టీవీ