తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : 7 పంచాయతీలు సిపిఐ కైవసం. 2 వ ఇంక్లైన్, అనిశెట్టిపల్లి పంచాయతీ ల సర్పంచ్ లు ఏకగ్రీవ ఎన్నిక. 11 న తొలి విడత, 14 రెండ విడత, 17 న మూడవ విడత పోలింగ్, కౌంటింగ్ . కాంగ్రెస్, సిపిఐ, బి ఆర్ ఎస్ మధ్య హోరా హోరీ , ప్రచారం లోకి నియోజకవర్గ అగ్ర నేతలు
Admin
తెలుగు వెలుగు టీవీ