తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : పాల్వంచ కేటీపీఎస్ పవర్ ప్లాంట్ను రాజ్యసభ సభ్యు రాలు రేణుక చౌదరి సందర్శించారు. అనంతరం కేటీపీఎస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నూతన పవర్ ప్లాంట్ నిర్మాణం కొరకు అధికారులతో చర్చలు జరిపారు. నూతన కర్మగారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
Admin
తెలుగు వెలుగు టీవీ