తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పట్టణం లోని వరుణ్ ఆర్థోపెడిక్ & మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో Dr. వరుణ్ కుమార్ ( ఎముకలు మరియు కీళ్ళ శస్త్ర చికిత్స నిపుణులు) గారు సత్య సాయి ఆశ్రమం లో పిల్లలకు, వృద్ధులకు పండ్లు, నిత్యావసర వస్తువుల కిట్లు మరియు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా Dr. వరుణ్ కుమార్ మాట్లాడుతూ ఇలా సేవా కార్యక్రమాలతో మానసిక ఉల్లాసంతో పాటు, సామాజిక సేవ చేసిన తృప్తి కలుగుతుందని , భవిష్యత్తు లో మరిన్ని సేవా కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.
Admin
తెలుగు వెలుగు టీవీ