తెలుగు వెలుగు టీవీ - వార్తలు / భద్రాచలం : భద్రాద్రి కొత్తగూడెం మార్చి 13 తెలుగు వెలుగు) : ఖమ్మం రీజియన్లోని ఏకలవ్య పాఠశాలల్లో కౌన్సిలర్ పోస్టుల భర్తీ కోసం ఔట్సోర్సింగ్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పివో పీ. రాహుల్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఈ నెల 19న ఉదయం భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలో ఒరిజినల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు
Admin
తెలుగు వెలుగు టీవీ