తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం సీఎం రేవంత్ రెడ్డిని సీపీఐ నేతలు కలిశారు. వారి దృష్టికి పలు అంశాలను తీసుకెళ్లారు. సీఎంను కలిసిన వారిలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ సమితి సభ్యుడు పల్లా వెంకటరెడ్డి, నెల్లికంటి సత్యం, సీపీఐ రాష్ట్ర సహాయ కార్య దర్శి తక్కలపల్లి శ్రీనివాసరావు ఉన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ