తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : టీ ఎఫ్ డి సి ప్లాంటేషన్ మేనేజర్ (ఫారెస్టు రేంజ్ అధికారి) తాడి రాజేందర్, పై అధికారి డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణి కాంట్రాక్టర్ వద్ద నుండి జామయిల్ కట్ చేసిన బిల్లులు చెల్లించేందుకు 32 వేల టన్నులు టన్నుకు 28 లక్ష లు 80 వేలు లంచం..డిమాండ్. టన్నుకు 750 ప్రభుత్వం ఇస్తుంది. 150 డిమాండ్. 90 బేరం కుదిరింది.మొదటి యూనిట్ లో 3900 టన్నులు కటింగ్ అయింది ఆ బిల్లులు చేసేందుకు... డిమాండ్ 3 లక్షల 51 వేలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్ పి వై. రమేష్ ఆధ్వర్యంలో లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. టీ ఎఫ్ డి సి ప్లాంటేషన్ మేనేజర్ (ఫారెస్టు రేంజ్ అధికారి) తాడి రాజేందర్, పై అధికారి డివిజనల్ మేనేజర్ తాటి శ్రావణి కాంట్రాక్టర్ వద్ద నుండి జామయిల్ కట్ చేసిన బిల్లులు చెల్లించేందుకు 32 వేల టన్నులు, టన్నుకు 28 లక్ష లు 80 వేలు లంచం..డిమాండ్. టన్నుకు 750 ప్రభుత్వం ఇస్తుంది. 150 డిమాండ్. 90 బేరం కుదిరింది.మొదటి యూనిట్ లో 3900 టన్నులు కటింగ్ అయింది ఆ బిల్లులు చేసేందుకు డిమాండ్ 3 లక్షల 51 వేలు లంచం తీసుకుంటు ఉండగా ఏసీబీ డి ఎస్ పి వై. రమేష్ ఆధ్వర్యంలో లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ