తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో సోమవారం మంత్రి పొంగులేటి పర్యటించనున్నట్లు మంత్రి పీఏ తెలిపారు. ముందుగా ఆయన పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారన్నారు. అనంతరం ఖమ్మం నగరంలో నిర్వహించే పలు ప్రైవేట్ కార్య క్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. తదనంతరం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో గీత కార్మికులకు కాటమయ్య సేఫ్టీ కిట్లను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ