Friday, 19 June 2026 04:31:40 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

10.5 మెగా వాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ సోలార్ మోడల్ హౌస్ ను ప్రారంభించిన సింగరేణి డైరెక్టర్లు...

Date : 26 June 2025 07:11 PM Views : 675

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : సింగరేణి కొత్తగూడెం ఏరియా 10.5 మెగా వాట్స్ సోలార్ పవర్ ప్లాంట్ 3 ఇంక్లైన్ వద్ద నూతనంగా నిర్మించిన సోలార్ మోడల్ హౌస్ ప్రారంభోత్సవ కార్యక్రమం కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ ఎం. షాలేం రాజు ఆధ్వర్యంలో సింగరేణి సంస్థ డైరెక్టర్లు శ్రీ డి. సత్యనారాయణ రావు డైరెక్టర్ (ఈ&ఎం) ఎల్.వి సూర్యనారాయణ డైరెక్టర్(ఆపరేషన్స్) కే.వెంకటేశ్వర్లు డైరెక్టర్( ప్లానింగ్ & ప్రాజెక్ట్స్) చేతుల మీదుగా మోడల్ హౌస్ ప్రారంభోత్సవం చేసినారు. ఈ సందర్భంగా డైరెక్టర్ (ఈ &ఎం) మాట్లాడుతూ ఈ సోలార్ మోడల్ హౌస్ ను దాదాపు 37 లక్షల వ్యయం తో నిర్మించామని ఈ హౌస్ లో నిర్మించుటకు ముఖ్య కారణం ముఖ్య కారణం సింగరేణి సోలార్ పవర్ ప్లాంట్ ఎక్కడెక్కడ ఉన్నాయి వాటి విస్తీర్ణం అలాగే వాటి వివరాలను తెలియజేయగలరు హౌస్ నందు ఆర్జి. 3 ఓసి ఓబి డంపు పై ఏర్పాటు చేయబోతున్న సోలార్ ప్లాంట్ అలాగే ఎస్టిపిపి నందు ఐదు మెగా వాట్స్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ అలాగే నూతనంగా నిర్మించబోతున్న 22.5 మెగా వాట్స్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ వివరాలను పూర్తిగా విశ్లేషించుటకు అనువుగా ఉండేలా ఈ నిర్మాణాన్ని చేశామని అన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ల తో పాటు కొత్తగూడెం ఏరియా జిఎం ఎం షాలేం రాజు, జిఎం(ఈ &ఎం) సోలార్ ఎనర్జీ జి.ఎస్.జానకి రామ్, జిఎం(ఈ &ఎం) వర్క్ షాప్ & ఎనర్జీ మేనేజ్మెంట్ పి. ఫిటజ్గెరాల్డ్ జేసురత్నం, కొత్తగూడెం ఏరియా ఏఐటియుసి బ్రాంచి కార్యదర్శి జక్కుల గట్టయ్య, ఐఎన్టియుసి ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి.రజాక్, అధికారుల సంఘం జనరల్ సెక్రెటరీ ఏ ఉపేందర్ బాబు, ఎస్ఓటు జిఎం జీవీ కోటిరెడ్డి, ఏరియా ఇంజనీర్ కే సూర్యనారాయణ రాజు, ఏజిఎం (సివిల్) సిహెచ్.రామకృష్ణ, ఏజిఎం( ఫైనాన్స్) కే. హన సుమలత, డీజీఎం (పర్సనల్) జీవి మోహన్ రావు, డిజిఎం (ఈ&ఎం) ఏరియా వర్క్ షాప్ టి. శ్రీకాంత్, ఇతర విభాగాల అధిపతులు, సంబంధిత అధికారులు, ఉద్యోగులు, యూనియన్ ప్రతినిధులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: