Sunday, 19 April 2026 02:05:28 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

కొత్తగూడెం లో జరిగిన భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి హాజరైన మెదక్ ఎంపీ రఘునందన్ రావు...

Date : 11 September 2024 07:34 PM Views : 718

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మెదక్ ఎంపీ రఘునందన్ రావు... హాజరైనారు కొత్తగూడెం ఓల్డ్ బస్ డిపో నుండి భారీ బైక్ ర్యాలీ తో కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లో అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి జై తెలంగాణ జై భారత్ నినాదాలతో కొత్తగూడెం క్లబ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ ముందుగా జిల్లా ప్రజలందరికీ శుభాకాంక్షలు అభివందనాలు తెలియజేశారు ఎంపీ ఎలక్షన్లలో ఖమ్మం జిల్లాకే లక్ష 1,18,000 ఓట్లు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు... ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు కొత్తగూడెం నుండి కొవ్వూరు లైన్ ఏర్పాటు చేయడానికి వెంటనే సౌత్ సెంట్రల్ జిఎం తో మాట్లాడి ఈ యొక్క ప్రాజెక్టు వివరాలు అడిగి తెలుసుకుని ఈ సర్వే కార్యక్రమం ఎక్కడి వరకు వచ్చిందని వివరాలు తెలుసుకున్నారు. భద్రాద్రి జిల్లా అంటేనే చైతన్యం ఉన్న జిల్లా అని తప్పకుండా కొత్తగూడెం నియోజకవర్గంలోని 27 వేల ఓట్లు ఇచ్చిన మీకు ప్రతి బూత్ కి 200 సభ్యత్వం చేసి అగ్ర భాగాన నిలబెట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు... కార్యకర్తలు అందరూ కొత్త పాత ని తేడా లేకుండా ముందుకు సాగి ఈ జిల్లాని సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అక్రమంగా నిలబెడతారని ఆ విధంగా అందరూ కలిసి పనిచేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్,ఓటర్ నమోదు జిల్లా ప్రబారి శ్రీ వర్ధన్ రెడ్డి, సహ ప్రబారి రాజేష్, జిల్లా కన్వీనర్ పోనిశెట్టి వెంకటేశ్వర్లు, కో కన్వీనర్, తాటిపాము ఐలయ్య, ముసలయ్య, బైరినిర్మల, మాజీ జిల్లా అధ్యక్షుడు కొదమ సింహం పాండురంగ చార్యులు, ముసుకు శ్రీనివాసరెడ్డి, బానోత్ విజయలక్ష్మి, కుంజా ధర్మ, పోడియం బాలరాజు, మండల అధ్యక్షులు గొడుగు శ్రీధర్ మరియు రాష్ట్ర జిల్లా నాయకులు వివిధ మండలాల అధ్యక్షులు సభ్యత్వ కమిటీ కన్వీనర్లు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :