తెలుగు వెలుగు టీవీ - వార్తలు / పాల్వంచ : పాల్వంచ పట్టణ పరిధిలోని గాంధీనగర్ ఐదో వార్డ్ 1951 సంవత్సరం లో పెద్ద పాల చెట్టు కింద వేంచేసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయంలో శ్రావణమాసం లో నెలరోజుల పాటు జరిగే పూజా కార్యక్రమంలో భాగంగా శ్రావణమాసం మూడో ఆదివారం ప్రత్యేక పూజ కార్యక్రమం లో నిర్వహించినారు అమ్మవారికి పంచామృతాలు అభిషేకం లలిత సహస్రనామం త్రీషతి.ఖడ్గమాల.
కుంకుమార్చన మహా నివేదన తీర్థ ప్రసాదం వితరణ జరిగాయి ఈ కార్యక్రమం లో భాగంగా వివిధ ప్రాంతాల భక్తులు ఆలయానికి బోనాలను ఎత్తుకొని వచ్చి అమ్మవారికి బోనం సమర్పించి వారు మొక్కులను చెల్లించుకొని ఊరువాడ పిల్ల పాపలు పాడి పంటలు చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త గంగపూర్ నాగేశ్వరావు పూజారి గడ్డం భాస్కర్ దాస్ కేస్ పాక నిన్నవెంకటేశ్వర్లు చింతలచెరువు రామ్మూర్తి భాగ్యలక్ష్మి సిహెచ్ గోవర్ధన్ గాదె భాస్కర్ సిహెచ్ చంద్రకళ సిహెచ్ సాగర్ డి నాగమణి అనపర్తి నాగేశ్వరరావు కొండేటి శ్రీను తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ