తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన తిరుమల రావు డైరెక్టర్ E&M సెక్రటేరియల్ స్టాప్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. అనంతరం సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో రఘురామ్, నామ శ్రీనివాస్, సుందర్ రావు, ఇస్మాయిల్,రామ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ