తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంట గంటకు పెరుగుతుంది.ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం 12.58 లకు 43 అడుగులు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. గోదావరి నీటిమట్టం పెరగడంతో జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అధికారులను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి అంచనాలను గమనిస్తూ ముంపు ప్రాంత వాసులను తక్షణం పునరావాస కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు....
Admin
తెలుగు వెలుగు టీవీ