Friday, 19 June 2026 05:52:09 PM
# టాస్క్ఫోర్స్ మరియు అన్నపురెడ్డి పల్లి పోలీసులు చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా 44.30 లక్షలు విలువైన గంజాయి స్వాధీనం. # కిన్నెరసానిని ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతాం. కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # ప్రశాంత వాతావరణంలో టీజీ టెట్ పరీక్షలు. జిల్లా కలెక్టర్ అంకిత్ . # జూలూరుపాడు ప్రభుత్వ పాఠశాల నందు సామూహిక అక్షరాభ్యాసం # వైకుంఠ రధం రిపేర్ చేయించి ఉపయోగమునకు తీసుకురావాలి. మేనేజర్ కి వినతి పత్రం అందించిన సిపిఐ జిల్లా నాయకులు మునిగడప వెంకటేశ్వర్లు. # ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మరమ్మత్తు పనులు త్వరితగతిన పూర్తి చేయాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # అర్హుల గుర్తింపులో పారదర్శకత పాటించాలి – జిల్లా కలెక్టర్ అంకిత్. # ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించే బాధ్యత ఎంఈఓలదే – జిల్లా కలెక్టర్ అంకిత్. # రాష్ట్రంలో బిజెపి జెండా ఎగిరేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి - విలేకరుల సమావేశంలో ఉదయ్ ప్రతాప్, బైరెడ్డి. # పారిశుద్ధ్య కార్మికుడు శేషు అకాల మరణం అత్యంత బాధాకరం. సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, మేయర్ మూడ్ గణేష్. # ముఖ్యమంత్రి పంపిన లేఖ, పుష్పగుచ్ఛం అందుకోవడం సంతోషకరం. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. # వెంకటయ్య మృతి పార్టీకి తీరని లోటు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు. # సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండండి - ఎస్బీఐ రీజినల్ మేనేజర్ పీజీఎన్ శర్మ. # ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజుల వసూళ్లను తక్షణమే నియంత్రించాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్కే షాహిద్, వరక అజిత్. # అమృత్ పథకం నిధులతో వేగవంతంగా సాగుతున్న నీటి పథకాల నిర్మాణ పనులు. కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్. # మిత్రుడి కుటుంబానికి అండగా నిలిచిన పూర్వ విద్యార్థులు. # సాధారణ ప్రసవాలను పెంచాలి – మాతృ, శిశు మరణాలను తగ్గించాలి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. తుకారాం రాథోడ్. # జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు పటిష్టంగా అమలు చేయాలి. Dr తుకారాం రాథోడ్ DMHO. # గుడిపాడు యూపీహెచ్‌సీని సందర్శించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తుకారాం రాథోడ్.

కొత్తగూడెం సింగరేణి కార్పొరేట్ లైసెన్ ఆఫీసర్గా నియమితులైన డా. మాలతి కి నియామక పత్రం అందజేసిన సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా. కిరణ్ రాజ్ కుమార్.

Date : 24 October 2025 08:34 PM Views : 518

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : ఈరోజు నూతనంగా కార్పొరేట్ ఏరియా హెడ్ ఆఫీస్ లైసెన్ ఆఫీసర్గా నియమితులైన డాక్టర్ మాలతి కొమ్ము నీ డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ మెయిన్ హాస్పిటల్ చేతుల మీదుగా లైసెన్ ఆఫీసర్ నియామక పత్రం అందచేయడం జరిగినది. తదానంతరం అంతోటి నాగేశ్వరరావు జనరల్ సెక్రెటరీ సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ మాలతి కి పూల బొకే అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించడం జరిగినది. సింగరేణి కాలరీస్ ఎస్సీ ఎస్టీ ఉద్యోగస్తుల సంక్షేమ సంగం విజ్ఞప్తి మేరకు ఎన్. బలరాం నాయక్ ఐఆర్ఎస్ సి అండ్ ఎండి, గౌతమ్ పొట్రు ఐఏఎస్ డైరెక్టర్ పా, జిఎం పర్సనల్ కవిత నాయుడు డాక్టర్ మాలతి తో సహా ఏడుగురి ఎస్సీ లైసెన్ ఆఫీసర్లను సింగరేణి వ్యాప్తంగా నియమించడం జరిగినది. సింగరేణిలో మొట్టమొదటిసారిగా ఒక ఎస్సీ మహిళను కార్పొరేట్ ఏరియా లైసెన్ ఆఫీసర్ గా నియమించడం చాలా సంతోషంగా ఉన్నది అలాగే డాక్టర్ మాలతి తండ్రిగారైన కొమ్ము రంగస్వామి, ఏజీఎం ఐఈడీ రిటైర్డ్ సింగరేణి చీఫ్ లైసెన్ ఆఫీసర్గా పనిచేసి పదవీ విరమణ పొందినారు, వారి యొక్క సేవలను గుర్తించి డాక్టర్ మాలతి మేడం ని కార్పొరేట్ ఏరియా లైసెన్ ఆఫీసర్గా నియమించడం జరిగినది, ఈ యొక్క కార్యక్రమంలో మేకల కనకయ్య జిఎం ఆర్ అండ్ డి, కె.రాజీవ్ కుమార్ మెయిన్ వర్క్ షాప్, డాక్టర్ సునీల, డిప్యూటీ సి ఎం ఓ, డాక్టర్ వినూత్న ,డాక్టర్ కృష్ణమూర్తి, కె.హతి రామ్ కార్పొరేట్ ఏరియా ఎస్టీలైజర్ ఆఫీసర్, కలవల చంద్రశేఖర్ డిప్యూటీ జిఎం కొత్తగూడెం ఏరియా లైసెన్ ఆఫీసర్ , జిమ్మిడి మల్లేష్ ట్రెజరర్ సెంట్రల్ కమిటీ, ఎం.చంద్రమౌళి డివైజియం ఎక్స్ప్లోరేషన్ కార్పొరేట్ , పొనుగంటి అంకుష్ సెంట్రల్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ మొగిలిపాక రవి కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కమిటీ సభ్యుడు చెరిపెల్లి నాగరాజు, కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ కమిటీ సభ్యుడు, ఉర్సు సుదర్శన్ ఆర్ సి హెచ్ పి పిట్ కమిటీ సెక్రటరీ, డాక్టర్ శ్యామల చిల్డ్రన్ స్పెషలిస్ట్, మరియు బీసీ నాయకులు సకినాల సమ్మయ్య కొత్తగూడెం ఏరియా బ్రాంచ్ సెక్రటరీ బీసీ సంఘం, బూర్గుల రామారావు వైస్ ప్రెసిడెంట్ ఇల్లందు ఏరియా, మరియు బిసి నాయకులు వంగపండ్ల సుమన్ తదితరులు పాల్గొన్నారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: