తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం కొత్తగూడెం లోని ఉదయ నేచర్ క్యూర్ సెంటర్ నిర్వాహకులు, నేచురోపతి ప్రాక్టీషనర్, హీలర్. జి. సుగుణారావు కు, చిన్నారి నైనిక రజువా మొక్కను అందించి శుభాకాంక్షలు తెలిపారు. చిన్నారితో పాటు శుభాకాంక్షలు అందజేసినవారిలో, మొక్కల రాజశేఖర్, పూర్ణ మొబైల్స్ యజమాని యెల్దండి పూర్ణచందర్ రావు, నైనిక రజువా తండ్రి దశరథ్ రజువ ప్రకృతి ఆశ్రమం సభ్యులు దయానంద సాగర్, శోభారాణి లు పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ