తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం మే 5 (తెలుగు వెలుగు) : లీగల్ :: సీనియర్ న్యాయవాది ఆళ్ల గురు ప్రసాద్ రావు భౌతిక కాయాన్ని ఆదివారం సందర్శించి నివాళులర్పించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాటిల్ వసంత్, కొత్తగూడెం భార్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్కినేని సత్యనారాయణ పోసాని రాధాకృష్ణమూర్తి, సింగరేణి కాలరీస్ లీగల్ అడ్వైజర్ వెల్లంకి వెంకటేశ్వరరావు,చండ్ర నాగేంద్రబాబు, న్యాయవాదుల గుమస్తాలు కే.వెంకటేశ్వరరావు రాజేష్ లు తదితరులు పాల్గొన్నారు
Admin
తెలుగు వెలుగు టీవీ