తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం సింగరేణి ఉమెన్స్, రామచంద్ర డిగ్రీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్షా కేంద్రాలను డీఎస్పీ ఆదినారాయణ పరిశీలించారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. లక్ష్మీదేవి పల్లి సీఐ వెంకటేశ్వర్లు, వన్టౌన్ సిఐ కరుణాకర్ పాల్గొన్నారు.
Admin
తెలుగు వెలుగు టీవీ