తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : పాల్వంచ లో సీపీఐ రాష్ట్ర స్థాయి పురపాలిక ప్రజా ప్రతినిధుల శిక్షణా తరగతులు సుగుణ గార్డెన్ లో రెండు రోజుల పాటు రాజకీయ, విధి విధానాల పై శిక్షణ తొలి రోజు పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎం ఎల్ ఏ కూనంనేని సాంబశివరావు, సీపీఐ జాతీయ కార్యదర్శి ఎం నారాయణ, ప్రొఫెసర్ హర గోపాల్, ప్రొఫెసర్ కోదండ రామ్, సిపిఐ రాష్ట్ర నేత భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి సాబిర్ పాషా, మేయర్ గణేష్
Admin
తెలుగు వెలుగు టీవీ