తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : చర్ల మండలం రాళ్లగూడెం గ్రామానికి చెందిన బండి భాను పర్ణశాల గోదావరి నదిలో చేపల వేటకు వెళ్లి అప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెందాడు. రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టి మృతదేహాన్ని బయటకు తీసింది. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భారీ వర్షాల కారణంగా చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ