Sunday, 19 April 2026 01:58:40 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

విద్యశాఖ అధికారుల నిర్లక్ష్యం...

Date : 13 September 2025 12:20 PM Views : 585

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : నీరుగారిపోతున్న సమాచార హక్కుచట్టం : కర్నే బాబురావు. ప్రభుత్వ సంస్థల్లో పారదర్శకతను, ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని పెంచ డమే ఉద్దేశంగా సమాచారహక్కు చట్టం ప్రభుత్వంరూపొందించిందని, కానీ మణుగూరు మండలంలో విద్యాశాఖ అధికారుల నిర్ల క్ష్యంతో సమాచార హక్కు చట్టం లక్ష్యం నీరు గారిపోతుందని, సామాజిక సేవకులు కర్నే బాబురావు ఆరోపించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. మండల, జిల్లా విద్యాశాఖ అధికారులు బదిలీ అయిన ఆ అధికారుల పేర్లు, మండల విద్యాశాఖ కార్యాలయంలో నేటికీ కనిపిస్తున్నాయని, ప్రస్తుత అధికార పేర్లు లేకుండానే బోర్డులు దర్శన మిస్తున్నాయన్నారు. ప్రజలు సమాచారం కోసం విద్యాశాఖ కార్యాలయానికి వస్తే ఎవరికి దరఖాస్తు అందజేయాల్లో తెలియక అయోమయానికి గురవుతున్నారని, బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు.స.హ హక్కు చట్టం ప్రకారం అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాల్లో బోర్డులు ఏర్పాటు చేసి దానిపై సమాచార అధికారి, సహాయ సమాచార అధికారి, అప్పిలేట్ అధికారి పేర్లు, ఫోన్ నెంబర్లు రాయించి ప్రజలకు స్పష్టంగా కనిపిం చేలా ఏర్పాటు చేయాలి. కానీ మండల విద్యాశాఖ అధికారి ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యం గా విద్యార్థులు, ఉపాధ్యాయులకు, ప్రైవేటు విద్యా సంస్థలకు అందు బాటులో ఉండే కార్యాలయంలో అసలు స.హచట్టం బో ర్డు లేకపోవడంతో ఇబ్బందిగా మారిందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యం వీడి స.హ. చట్టం బోర్డులు ఏర్పాటు చేసి సామాన్యులను, ప్రజలను చైతన్యవంతులు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :