తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొనిజర్ల : సూర్యాపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన కామ్రేడ్ అయోధ్య చారి . సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు మునిగడప వెంకటేశ్వర్లు అయోధ్య చారి కి ఘనంగా నివాళులర్పించారు. మునిగడప వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆయన మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి, ప్రజా పోరాటాలకి తీరని లోటు. అని అన్నారు అయోధ్య చారి మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు..
Admin
తెలుగు వెలుగు టీవీ