తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ 11వ విడుత కార్యక్రమం జులై 1 నుంచి 31 వరకు జిల్లాలో పక్కా ప్రణాళికతో అమలు చేస్తామని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం ఆపరేషన్ ముస్కాన్-XI కరపత్రాలను అధికారులు, సిబ్బందితో కలిసి ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. కార్య క్రమానికి సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.
Admin
తెలుగు వెలుగు టీవీ