తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం అండర్ బ్రిడ్జ్ వద్ద ఉదయం తెల్లవారుజామున సుమారు 5 గంటల సమయంలో యాష్ ట్యాంకర్ బోల్తా పడింది. డ్రైవర్ అతివేగం ఇందుకు కారణమని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు . ముందుగా వెళ్తున్న ఆటో ట్రాలీని స్వల్పంగా ఢీ కొట్టడంతో ట్రాలీ కొద్దిగా దెబ్బతిన్నా..ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు.
Admin
తెలుగు వెలుగు టీవీ