Sunday, 19 April 2026 03:44:35 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా యువకులకు రెండు భారీ పరిశ్రమలలో శిక్షణ & ఉపాధి అవకాశాలు – జిల్లా కలెక్టర్

Date : 07 January 2026 08:50 PM Views : 270

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మొత్తం పోస్టులు: 120 (RANE – 50 | MRF – 70).ఒరియంటేషన్ మరియు సెలెక్షన్ కొరకు ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు IDOC, పాల్వంచలో హాజరు కావాలని పిలుపు.భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని యువకులకు నాణ్యమైన నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో, దేశంలోని ప్రముఖ పరిశ్రమలైన Rane (Madras) Limited మరియు MRF Ltd. సంస్థలలో శిక్షణ మరియు అప్రెంటిస్‌షిప్ అవకాశాలు అందుబాటులో ఉన్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, IAS తెలిపారు.ఈ రెండు కార్యక్రమాలను Lernern Pvt. Ltd. నిర్వహిస్తుండగా,యువకులకు పరిశ్రమలో ప్రత్యక్ష అనుభవం, నెలవారీ ఆదాయం మరియు భవిష్యత్ ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యంగా అమలు చేయబడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.1) Rane (Madras) Limited – Student Trainee (B.Voc / D.Voc Scheme) పోస్టులు: 50.శిక్షణ స్థలం:సదాశివపేట ప్లాంట్, సంగారెడ్డి జిల్లా (హైదరాబాద్ సమీపంలో).అర్హత:10వ / 12వ / ITI,వయస్సు: 18 – 28 సంవత్సరాలు,పురుషులు మాత్రమే.శిక్షణ కాలం:2 సంవత్సరాలు,పని గంటలు: రోజుకు 8 గంటలు (షిఫ్ట్ విధానం).స్టైపెండ్ & లాభాలు:స్టైపెండ్: ₹13,800 అటెండెన్స్ బోనస్: ₹1,300 మొత్తం ఆదాయం: ₹15,100 / నెల డిడక్షన్: ₹1,550 (క్యాంటీన్ & వసతి) చదువుతో పాటు పని (Learn & Earn) + వొకేషనల్ అర్హత (B.Voc / D.Voc).2) MRF Ltd. – Apprentice (NAPS Scheme) పోస్టులు: 70.శిక్షణ స్థలం:సదాశివపేట, సంగారెడ్డి జిల్లా (హైదరాబాద్ సమీపంలో).అర్హత:10వ / 12వ / ITIవయస్సు: 18 – 28 సంవత్సరాలుపురుషులు మాత్రమే. శిక్షణ కాలం:2 సంవత్సరాలు పని గంటలు: రోజుకు 8 గంటలు (షిఫ్ట్ విధానం)స్టైపెండ్ & లాభాలు:స్టైపెండ్: ₹16,500,అటెండెన్స్ బోనస్: ₹1,000,డిడక్షన్: ₹1,850.(క్యాంటీన్, ట్రాన్స్‌పోర్ట్, వసతి & భోజనం) ప్రభుత్వ అప్రెంటిస్ స్కీమ్ (NAPS) + ఎక్కువ నెలవారీ ఆదాయం & సౌకర్యాలు.యువకులకు ముఖ్య సూచన:చదువుతో పాటు డిగ్రీ / డిప్లొమా అర్హత కావాలంటే → RANE ఎక్కువ ఆదాయం, ఫెసిలిటీస్ కావాలంటే → MRF ఓరియంటేషన్ & సెలెక్షన్ పై కలెక్టర్ గారి పిలుపు:ఈ రెండు అవకాశాలపై ఆసక్తి ఉన్న అర్హులైన యువకులు ఈ నెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు IDOC, పాల్వంచలో నిర్వహించబడే ఒరియంటేషన్ మరియు సెలెక్షన్ కార్యక్రమానికితప్పనిసరిగా హాజరుకావాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, IAS గారు తెలిపారు.దరఖాస్తుకు చివరి తేదీ:10 జనవరి 2026.సంప్రదించవలసిన నంబర్లు:9347353551, 7995806182.

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :