తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : మేడ్చల్ జిల్లాలో జరిగిన 69 వ SGf రాష్ట్రస్థాయి సైక్లింగ్ మీట్రోడ్ మరియు ట్రాక్ లో భద్రాద్రి విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి రెండు బ్రాంజ్ మెడల్స్ గెలుచుకోవడం జరిగింది సున్నం లక్ష్మీ ప్రియ అండర్ 14 ట్రాక్ విభాగంలో అత్యంత ప్రతిభ కనబరిచి బ్రాంజ్ మెడల్ గెలిచింది, అలాగే తూనెమ్ శ్రావ్య అండర్ 14 రోడ్ విభాగం లో బ్రాంజ్ మెడల్స్ గెలుపొందింది , భద్రాద్రి కలెక్టర్ వారికి సైకిల్ ఇచ్చి ఎంతో ప్రోత్సహించడం వల్లే వారి విజయాలు సాధించామని తెలియజేశారు, అలాగే SGF secretary వాసిరెడ్డి నరేష్ కుమార్, deo నాగలక్ష్మీ, dyso పరంధామ రెడ్డి పిల్లల్ని అభినందించారు.
Admin
తెలుగు వెలుగు టీవీ