తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెం మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట శనివారం వెన్నెల నగర్ ప్రజలు నిరసన ధర్నా నిర్వహించారు. మున్సిపాలిటీ పరిధిలోని పేదలకు 75 గజాల ఇంటి స్థలం ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుందని సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ అన్నారు. ఇంటి స్థలం ఇచ్చిన లబ్ధిదారులకు మౌలిక సదుపాయాలు కల్పించడం లేదని వాపోయారు. వెంటనే వెన్నెల నగర్లో తాగునీరు విద్యుత్ సౌకర్యం కల్పించాలని కార్యాలయం ఎదుట వంటావార్పు చేపట్టారు.
Admin
తెలుగు వెలుగు టీవీ