Sunday, 19 April 2026 03:05:30 PM
# గిరిజన ప్రాంతాలకు వైద్య సేవల్లో నూతన దిశగా ప్రభుత్వం కీలక ముందడుగు. # భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో.. జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ నందు Prosecution Review Committee (PRC) సమావేశం నిర్వహించబడింది. # చండ్రుగొండలో మూతపడ్డ పెట్రోల్ బంకులు. # పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచిత శిక్షణా తరగతులు – రుద్రంపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్. # ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో బాధ్యతగా వ్యవహరించాలి : డిఎస్పీ ఆదినారాయణ. # 6 నెలలుగా డాక్టర్ లేని ప్రభుత్వ హోమియో వైద్యశాల. # ఆరోగ్య సూత్రాలు పాటించండి శ్రమదానం చేయండి ఆరోగ్యంగా ఉండండి. Dr తుకారాం రాథోడ్ DMHO # బాల్యవివాహాలను అంతం చేద్దాం - ఆడపిల్లలకు బంగారు భవిష్యత్తును అందిద్దాం. # మానవత్వం చాటుకున్న సుజాతనగర్ ఎస్సై రమాదేవి. # సిపిఐ శాఖ సెక్రటరీ కీసరి రాఘవలు"పార్థివ దేహం" నివాళులు ఆర్పించిన సిపిఐ జిల్లా సెక్రటరీ సాబీర్ పాషా. # చిన్న చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయి.ప్రతి ఒక్కరూ కచ్చితంగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలి: ఎస్పీ రోహిత్ రాజు. # అశ్వరావుపేటలో రెండు 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాలకు శంకుస్థాపన. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు. # ఘనంగా అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు # సమ్మర్ గేమ్స్ కోచింగ్ క్యాంప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె. # సింగరేణి హెడ్ ఆఫీస్ వద్ద ఘనంగా రాజ్యాంగ నిర్మాత జయంతి. అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించిన ప్రముఖులు. # అంగన్వాడీల అభివృద్దె మా లక్ష్యం.వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్.అంగన్వాడీ టీచర్లకు స్మార్ట్ ఫోన్ల పంపిణీ.దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ. వైరా ఎమ్మెల్యే # జీవితం విలువైనది భద్రత మన బాధ్యత. ర్యాలీ ని ఉద్దేశించి మాట్లాడుతున్న 16 వ డివిజన్ కార్పొరేటర్ మునగడప పద్మ. # అశ్వాపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని 973 మార్కులతో ఓంకారిణి టాప్. # ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే జారె. # సెన్సస్ పనులను నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ అంకిత్.

కొత్తగూడెంలో విజయవంతంగా ముగిసిన గుజ్జుల సుధాకర్ రెడ్డి మెమోరియల్ 10 వ రాష్ట్ర స్థాయి షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్.

Date : 10 February 2025 08:37 PM Views : 731

తెలుగు వెలుగు టీవీ - వార్తలు / కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం కొత్తగూడెం హనుమాన్ బస్తీ ఇండోర్ షటిల్ బ్యాడ్మింటన్ ఇండోర్ స్టేడియంలో ముఖ్య అతిథి గా పాల్గొన్న ఐటీడీఏ పి.ఓ. రాహుల్ ఐఏఎస్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ఐటీడీఏ పి. ఓ. రాహుల్ ఐఏఎస్ మాట్లాడుతూ పిల్లలను క్రీడలలో రాణించాలంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమని తెలిపారు,షటిల్ బ్యాడ్మింటన్,టెన్నిస్ క్రీడల్లో శిక్షణ ఇవ్వడానికి మన జిల్లాలో మంచి కోచెస్ ఉన్నారని తెలిపారు.ఇంత చక్కటి టోర్నమెంట్ దిగ్విజయంగా నిర్వహించిన బ్యాడ్మింటన్ సెక్రెటరీ డాక్టర్ సావిత్రి ని,ఒలింపిక్ అసోసియేషన్ వారిని అభినందించారు. అనంతరం ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డాక్టర్ గంగిరెడ్డి యుగంధర్ రెడ్డి మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి భారతదేశ క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దడంలో ఎనలేని కృషి చేసి పీవీ సింధు,కిడాంబి శ్రీకాంత్,కశ్యప్తదితర క్రీడాకారులను అందించారని కొనియాడారు వారి పేరు గవర్నమెంట్ షటిల్ బ్యాడ్మింటన్ కోర్ట్ కి పెట్టాలని కోరారు డాక్టర్ సావిత్రి మాట్లాడుతూ సుధాకర్ రెడ్డి లేగసీ కొనసంచడానికి ప్రతి సంవత్సరం రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపారు.ఈ టోర్నమెంట్ దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు .ఈ కార్యక్రమంలో సింగరేణి ఎడ్యుకేషనల్ సొసైటీ జనరల్ మేనేజర్ గుండా శ్రీనివాస్, ఒలింపిక్ అసోసియేషన్ జిల్లా సెక్రటరీ రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి బరిగెల భూపేష్, జిల్లా ఉపాధ్యక్షుడు వై వెంకటేశ్వర్లు,జిల్లా రెజ్లింగ్ అధ్యక్షులు నాగసీతారములు, బ్యాడ్మింటన్ జిల్లా ట్రెజరర్ రమేష్,వెంకీ,ఉదయ్,సంతోష్,లావణ్య,శ్రీలక్ష్మి,సీత తదితరులు పాల్గొన్నారు

telugu velugu

Admin

తెలుగు వెలుగు టీవీ

మరిన్ని వార్తలు

Copyright © Telugu Velugu TV 2026. All right Reserved.



Developed By :