కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి.
Date : 13 June 2026 08:20 PMViews : 973
తెలుగు వెలుగు టీవీ
- వార్తలు / కొత్తగూడెం : కొత్తగూడెంలో మణుగూరు సూపర్ ఫాస్ట్ రైలు కింద పడి వ్యక్తి మృతి. రైలు కిందపడి ముక్కలైన శరీర భాగాలు.. వ్యక్తి మృతి పట్ల దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు...